మొదటి పేజీ
వికీపీడియా నుండి
|
| పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము |
|
స్వాగతం
ఈ వారపు బొమ్మ
పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు గ్రామంలో కాలువలు, పొలాలు. మార్గదర్శిని
|
ఈ వారపు వ్యాసము
ముల్లా నస్రుద్దీన్, ఒక సూఫీ, కవి, పండితుడు మరియు హాస్యభరితమైన విద్వాంసుడు. ఇతడు మధ్య యుగంలో 13వ శతాబ్దంలో అక్సెహీర్ మరియు కోన్యా లలో సెల్జుక్‌ల కాలంలో జీవించాడు. కానీ దగ్గరి తూర్పు దేశాలు, మధ్యప్రాచ్యము, మరియు మధ్య ఆసియా దేశాలు, ఉజ్బెగ్ లు ముల్లా నస్రుద్దీన్ తమ వాడేనంటూ చెప్పుకొంటారు. ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి - "హోద్జా", ముల్లాహ్ లేదా ఎఫెందీ వంటివి. ఉయిఘుర్ టర్కీ ప్రజలలో జానపద హీరో. చైనా లో కూడా ఆఫందీ లేదా ఎఫెంటీ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ముల్లా నస్రుద్దీన్ అనటోలియా లో జీవించాడు; 13వ శతాబ్దంలో 'సివ్రీహిసార్' లోని 'హోర్తూ' గ్రామంలో జన్మించాడు. తరువాత, అక్సెహీర్ లో స్థిరనివాసమేర్పరచుకొన్నాడు, తరువాత 'కోన్యా' కు తన నివాసాన్ని మార్చి అక్కడే మరణించాడు.
మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి
చరిత్రలో ఈ రోజు
|
| సోదర ప్రాజెక్టులు: | మెటా-వికీ ప్రాజెక్టుల సమన్వయము |
కామన్స్ ఉమ్మడి వనరులు |
విక్షనరీ శబ్దకోశము |
వికీసోర్స్ మూలములు |
వికీబుక్స్ పాఠ్యపుస్తకములు |
వికీకోట్ వ్యాఖ్యలు |
